వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన దుద్దుకురి సుమంత్ అమ్మమ్మ ఎల్లంకి రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇది తెలుసుకున్న టీజీఐడిసి చైర్మన్ మువ్వ విజయబాబు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యతో కలిసి ఆదివారం రాధమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.