తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో అంకమ్మ తిరుణాల జాతర సందర్భంగా రెండో రోజు అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ కన్మంత రెడ్డి నరసింహారెడ్డి-నేరజా దేవి జ్ఞాపకార్ధంగా దంపతుల కుమారుడు యుగేందర్ రెడ్డి రుక్మిణీ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, మాజీ ఎంపీపీ ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డ శ్రీనివాసరావు తెలిపారు.