రేలకాలపల్లి గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రారంభం

56చూసినవారు
రేలకాలపల్లి గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రారంభం
సింగరేణి మండల పరిధిలోని రేలకాలపల్లి గ్రామంలో బుధవారం ఏకలవ్య స్కూల్ ఆన్లైన్ వర్చువల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరిగింది. ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఏకలవ్య స్కూల్ నిర్మాణం చేపట్టి, ఆరవ తరగతి నుంచి ఇంటర్ విద్య వరకు విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్