ఉపాధి సొమ్ముల సొమ్మ స్వాహా పై విచారణ

79చూసినవారు
ఉపాధి సొమ్ముల సొమ్మ స్వాహా పై విచారణ
కామేపల్లి మండలంలోని బర్లగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏపీవో శ్రీరాణి మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధి హమీ సొమ్ములు అనే ఫిర్యాదులో వచ్చిన పేర్లను పరిశీలించారు. ఓ వ్యక్తి కావాలనే తప్పుడు ఫిర్యాదు చేసి, అధికారులను తప్పుదోవపట్టిస్తున్నా రని, కార్యాలయం ఎదుట కొంతమంది ఆందోళన చేపట్టారు. విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆమె తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్