జూలూరుపాడు: బీఆర్ఎస్ రజోత్సవ సభకు తరలిరండి

76చూసినవారు
జూలూరుపాడు మండలం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అధ్యక్షతన సమావేశం బుధవారం నిర్వహించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కుతుర్తి బీఆర్ఎస్ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్