జూలూరుపాడు: వివాహ వేడుకలకు హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే

83చూసినవారు
జూలూరుపాడు: వివాహ వేడుకలకు హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో అప్పికట్ల కమలాకర్ కుమార్తె సాగరిక నరేష్ వివాహ వేడుకకు ఆదివారం కొత్తగూడెం ఎమ్మెల్యే, కునంనేని సాంబశివరావుతో వైరా బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్