కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన, కల్లేపల్లి సామేలు, మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఈరోజు చిట్టెమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.