కామేపల్లి: ఐటీడీఏ ఏర్పాటు చేయాలి

78చూసినవారు
కామేపల్లి: ఐటీడీఏ ఏర్పాటు చేయాలి
ఖమ్మం జిల్లాలో ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బాదావత్ శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామేపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్