కారేపల్లి: రేపు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన వివరాలు

6చూసినవారు
కారేపల్లి: రేపు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన వివరాలు
కారేపల్లి మండలంలోని రేలకాయలపల్లి, జైత్ర తండాల్లో సోమవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటించనున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్