కారేపల్లి తాసిల్దార్ కార్యాలయం కార్మికుల ఆందోళన

77చూసినవారు
కారేపల్లి తాసిల్దార్ కార్యాలయం కార్మికుల ఆందోళన
కారేపల్లి మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట వివిధ సంస్థలలో పనిచేసే కార్మికులు బుధవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా, అర్హులైన కార్మికులకు ప్రభుత్వం అందజేసిన హక్కులను అందజేయాలని వారు కోరారు. సిఐటియు జిల్లా నాయకులు కె. నరేంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి హక్కులను కాపాడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్