పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

56చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కారేపల్లి మండలంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉ ంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి దేవి, ఏఎన్ఎం నాగమణి అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారం గుడి తండాలో మంగళవారం డ్రైడేను నిర్వహించారు. లార్వాను నిర్మూలించేందుకు యాంటీ లార్వా మందు (మలాథియాన్) ను సైడ్ కాలువలలో, మురికిగుంటలలో గ్రామపంచాయతీ సిబ్బంది స్ప్రే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్