ఖమ్మం: 40క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

85చూసినవారు
ఖమ్మం: 40క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 40క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్, కారేపల్లి పోలీసులు గురువారం సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లి మండలంలోని పాత చెన్నగులగడ్డలో ఆవుల సంపత్ ఇంట్లో ఇల్లెందు మండలానికి చెందిన బత్తుల సంతోష్ 40 బియ్యాన్ని నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి బియ్యాన్ని కారేపల్లి పోలీసుస్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్