ఖమ్మం: కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

82చూసినవారు
ఖమ్మం: కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు స్వర్ణకుమారి తోటి కోడలు, కళావతి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇది తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి తో కలిసి కళావతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్