ఖమ్మం: వనజీవి రామయ్య మరణం.. పకృతికి తీరని లోటు

73చూసినవారు
ఖమ్మం: వనజీవి రామయ్య మరణం.. పకృతికి తీరని లోటు
ఖమ్మం పకృతి ప్రేమికుడు వనజీవి రామయ్యకు కాంగ్రెస్ నాయకురాలు బానోత్ విజయభాయి ఆదివారం భౌతికి కాయానికి పూలమాలవేసి, నివాళులర్పించారు అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం పకృతికి తీరని లోటని, కోటి మొక్కలు నాటి, తనదైన శైలిలో సేవ చేసి తన జీవితాన్ని పకృతికి అంకితం చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్