పకృతి ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య శనివారం మృతి చెందారు. ఇది తెలుసుకున్న టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి చెర్ర రవి బృందంతో కలిసి వనజీవి రామయ్య పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.