కూసుమంచి: పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళి

65చూసినవారు
కూసుమంచి: పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళి
కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కొత్త తిరుపతమ్మ శనివారం తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబానికి సంతాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్