మహిళల సమగ్ర అభివృద్దే మహిళా శక్తి లక్ష్యం అని, ప్రతి మహిళ ఐకెపి ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని మండల ఐకెపి ఏపిఎం పెడమర్తి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మహిళా శక్తి యూనిట్ గ్రౌండింగ్ కారేపల్లి మండల పరిధిలోని క్రాస్ రోడ్ ప్రగతి గ్రామ సమాఖ్య లో సభ్య సంఘంలో రోజా స్వయం సహాయ సభ్యురాలు అనంతారపు అంజలి సంఘము ద్వారా తీసుకున్న లింకేజీ రూపాయల ద్వార షాప్ నిర్వహిస్తున్నారు.