బకాయి వేతనాలు చెల్లించాలని మేట్స్ వినతి

53చూసినవారు
బకాయి వేతనాలు చెల్లించాలని మేట్స్ వినతి
తమకు రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ కారేపల్లి మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం హామీ మేట్స్ మంగళవారం ఖమ్మంలో డిఆర్డిఎ అడిషనల్ పీడీని కలసి వినతి పత్రం అందజేసి, తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మేట్స్ నాయకుడు భూక్యా లక్ష్మణ్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, హాజరు చూసుకుంటూ, తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.

సంబంధిత పోస్ట్