పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద, విజయ్ కుమార్ దయానందతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.