తల్లాడ మండలం అన్నారుగూడెం నుంచి నూకులంపాడు ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో, బాలంపేట ఎస్సీ కాలనీ దగ్గర రెండు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులకు రోడ్లు మీద చెట్లు పడటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెట్లను తొలగించాలని వాహనదారులు ప్రయాణికులు కోరుచున్నారు.