ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులుగా నరేంద్ర కుమార్ ఎన్నిక

81చూసినవారు
ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులుగా నరేంద్ర కుమార్ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా జూలూరుపాడు మండలానికి చెందిన చండ్ర నరేంద్ర కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 2వ మహాసభ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్