వైరా మండలం నూతన ఎస్ఐ గా పుప్పాల రామారావు నూతన బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో పువల్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరావు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.