రోడ్డుకు అడ్డంగా గుంత పూడ్చాలని ప్రయాణికులు విజ్ఞప్తి

62చూసినవారు
రోడ్డుకు అడ్డంగా గుంత పూడ్చాలని ప్రయాణికులు విజ్ఞప్తి
కామేపల్లి మండల పరిధిలోనే ముచ్చర్ల క్రాస్ రోడ్డులో నడిరోడ్డుపై గుంత ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. నడిరోడ్లో ఈ గుంత ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. ఈ గుంతను వెంటనే పోర్చాలని పలువురు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న వారి లేకుండా పోయారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్