పెనుబల్లి మండలం కుప్పిన కుంట గ్రామం గద్దె శీను కుమారుడు తరుణ్-సోనిక నిశ్చయ తాంబూలాల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ బుధవారం పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.