పెనుబల్లి: సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే దంపతులు

62చూసినవారు
పెనుబల్లి: సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే దంపతులు
పెనుబల్లి మండలం, నాయకులగూడెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులతో కలిసి, రాస వెంకటేశ్వరరావు రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో శనివారం భోజనం చేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మూడు పూటలు కడుపునిండా భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్