వైరా పట్టణంలో రేపు కరెంట్ కట్

1చూసినవారు
వైరా పట్టణంలో రేపు కరెంట్ కట్
వైరా టౌన్ వన్ ప్లీడర్ లో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సుందర్ కుమార్ ఆదివారం తెలిపారు. LSN నగర్ సీపీఎం ఆఫీస్ మధు కాన్వెంట్, సహా పలు ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నారు. విద్యుత్ అధికారులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్