వైరా పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం

55చూసినవారు
వైరా పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం
వైరా పట్టణంలోని, వైరా టౌన్ టు ఫీడర్లో మరమ్మత్తుల కారణంగా శనివారం, ఉదయం 9 నుంచి 11 వరకు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని, ఏఈ సుందర్ కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రెషర్ కాలనీ , శాంతినగర్, కోటయ్య ఆస్పటల్ సంత బజార్, మహాలక్ష్మి టెంపుల్, బీసీ కాలనీ యాదవుల బజార్, పరిసర ప్రాంత వినియోగదారులు, విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్