తల్లాడ మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

52చూసినవారు
తల్లాడ మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
తల్లాడ మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 8. 30 గంటల నుంచి 10 గంటల వరకు తల్లాడ మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్