అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి

85చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పప్పు, కారం, పసుపు, గుడ్లు నాణ్యమైన వి సరఫరా చెయ్యాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ సంబంధిత ఐసీడీస్ జిల్లా డి డబ్ల్యు ఓ. అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం జూలూరుపాడు లో జరిగిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశం లో ప్రసాద్ మాట్లాడుతూ ఐసిడిఎస్ కు ప్రభుత్వం ద్వార గర్భిణీ, బాలింత. శిశు సంరక్షణ. పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్