రూ. 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం

82చూసినవారు
రూ. 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం
దేశచరిత్రలోనే తొలిసారి రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ కోసం మొత్తం రూ. 31వేల కోట్లు వెచ్చిస్తున్నామని, తద్వారా వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. సాగుకు జీవం రైతుకు ఊతం పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్