వైరా ఏసీపీగా సారంగపాణి బాధ్యతలు

67చూసినవారు
వైరా ఏసీపీగా సారంగపాణి బాధ్యతలు
వైరా మండలం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న ఏస్ సార్ంగపాణి, వైరా ఏసీపీగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైరా ఏసీపీగా పనిచేస్తున్న ఎంఏ రెహమాన్ హైదరాబాద్ డీజీపీ హెడ్ క్వార్టర్ కు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్