సత్తుపల్లి : జంగాల కాలనీకి,14,35,000 నిధులు

75చూసినవారు
సత్తుపల్లి పట్టణ , జవహర్లాల్ నగర్ కాలనీ, జంగాల కాలనీ, వీధులకు సుమారు 80 కరెంట్ పోలు కు, సత్తుపల్లి మున్సిపాలిటీ ద్వార రూ 14, 35, 000 విలువ గల చెక్కును శుక్రవారం ఎలక్ట్రానిక్ డీఈ రాముల నాయక్ కు, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, దోమ ఆనంద్ జంగాల కాలనీ, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్