సింగరేణి: నిరుపేద కుటుంబానికి ఆటో యూనియన్ సహాయం

61చూసినవారు
సింగరేణి: నిరుపేద కుటుంబానికి ఆటో యూనియన్ సహాయం
సింగరేణి మండల కేంద్రంలో ఆటో యూనియన్ సభ్యులు తోటి ఆటో డ్రైవర్ చింతల శ్రీను వారి సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి నగదు, 25 కేజీల బియ్యం సహాయార్థంగా ముందుకు వచ్చి యూనియన్ సభ్యులు ఆదుకున్నారు.

సంబంధిత పోస్ట్