శ్రావణమాసం సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి
సోనియమ్మ 'సారే 'అంటూ
కాంగ్రెస్ నాయకులు చీరలను పంచిపెట్టారు. సోమవారం సింగరేణి మండల పరిధిలోని మేకల తండా, దుబ్బ తండ గ్రామాలలో వైరా నియోజకవర్గ
కాంగ్రెస్ నాయకులు భానోత్ బాలాజీ నాయక్ దంపతులు పర్యటించి
కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టారు.