తుమ్మలపల్లి-అన్నవరం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

70చూసినవారు
రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో కొణిజర్ల మండల పరిధిలోని తుమ్మలపల్లి-అన్నవరం మద్య ఉన్న వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపొకలు నిలిచిపోయాయి. వాగు దాటి ఎవరు వెళ్లకుండా గ్రామస్తులు ట్రాక్టర్ ను రోడ్డుకు అడ్డంగా పెట్టారు.

సంబంధిత పోస్ట్