ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బలంపేట గ్రామపంచాయతీలో, పంచాయతీ ఆఫీసు ఎదురు రోడ్లు, లోగత వారం నుంచి వీధిలైట్లు, వెలగడం లేదని స్థానికులు వాపోతునారు. లైట్లు వేలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే స్పందించి వీధిలైట్లు వెలిగేలా చేయాలనీ కోరుచున్నారు..