తల్లాడ మండలం కలకోడిమా గ్రామంలో ఉపాధి హామీ పనులను శుక్రవారం బీజేపీ నాయకులు సంగీతం సాయి చంద్, బీజేపీ నాయకులతో పరిశీలించారు. అనంతరం కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లాడ ఎంపీడీవోతో మాట్లాడి బొప్పిరీని కట్టపై జరుగు పనులను ఆపాలనీ , ఉపాధి హామీ కార్మికులకు మరొక చోట పని కల్పించాలని కోరారు. బొప్పిరాణి కట్ట సర్వే చేసిన తర్వాత ఉపాధి పనులను ప్రారంభించాలని తెలిపారు.