తల్లాడ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి

85చూసినవారు
తల్లాడ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి
కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం అయిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్