తల్లాడ: కృష్ణ భౌతిక కాయానికి కాంగ్రెస్ నేతల నివాళి

13చూసినవారు
తల్లాడ: కృష్ణ భౌతిక కాయానికి కాంగ్రెస్ నేతల నివాళి
తల్లాడ మండలం నూతనకల్ గ్రామానికి చెందిన గొల్లమందల కృష్ణ శనివారం అనారోగ్య కారణంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు గణేశుల రవి, కళ్యాణపు వెంకటయ్య ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరబాబు ముదిరాజ్, వంగూరు భూషణం, పుల్లయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్