తల్లాడ: రీజనల్ మేనేజర్ గా ఎన్నికైన దాసరి శ్రీనివాసరావుకు సన్మానం

59చూసినవారు
తల్లాడ: రీజనల్ మేనేజర్ గా ఎన్నికైన దాసరి శ్రీనివాసరావుకు సన్మానం
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దినపత్రికలో మూడు ఉమ్మడి జిల్లాల రీజనల్ మేనేజర్ గా ఎన్నికైన ఖమ్మం జిల్లా తల్లాడ సీనియర్ రిపోర్టర్ దాసరి శ్రీనివాస్ రావుకు తల్లాడ మీడియా ప్రతినిధులు శనివారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మీడియా రంగంలో ఆయన చేసిన సేవలను సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుండేటి, వీరారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్