తల్లాడ: నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి

1చూసినవారు
తల్లాడ: నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఈనెల 9న జరిగే సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొవాలని సిఐటియూ తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో సురేష్ బాబు, గ్రామపంచాయతీ ఈవో కృష్ణారావుకి సమ్మె నోటీసులు అందించారు. ఈ కార్యక్రమంలో సియుటియూ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్