తల్లాడ: ఇల్లు మంజూరు చేయండని అధికారిలకు విన్నపం

73చూసినవారు
తల్లాడ: ఇల్లు మంజూరు చేయండని అధికారిలకు విన్నపం
తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, అద్దంకి వెంకటేశ్వరరావు ఎమ్మార్పీఎస్, ఉద్యమాలలో కీలక పాత్ర పోషించాడు. ఎస్సీ వర్గీకరణ సాధనలో, తన యవ్వనం అంతా కోల్పోయానని, చివరకు ఇల్లు కూడా లేకుండా పూరి గుడిసెలు మగుతున్నానని, తనని ప్రభుత్వం ఆదుకునే ఇల్లు ఇప్పించాలని, శనివారం అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్