తల్లాడ: క్రికెట్ కిట్టును అందజేసిన ఎస్సై

79చూసినవారు
తల్లాడ: క్రికెట్ కిట్టును అందజేసిన ఎస్సై
తల్లాడ మండల కేంద్రంలో క్రికెట్ కిట్లను ఎస్సై కొండలరావు గురువారం క్రీడాకారులకు అందజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి ఎస్సై మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపి ఉన్నత స్థాయిలో రాణించాలని కోరారు. అనంతరం క్రీడాకారులు ఎస్సైని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సురేష్, రాము, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్