తల్లాడ: రైతులు తెచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి

80చూసినవారు
తల్లాడ: రైతులు తెచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
తల్లాడ మండలంలో బీజేపీ రాష్ట్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరి, మొక్కజొన్న కేంద్రాలను, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు సారధ్యంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలీ మధుసూదన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తలాడ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.