కారేపల్లి పెద్ద చెరువు అలుగు పారకం కబ్జాకు గురైందని మత్స్యశాఖ కమిటీ మంగళవారం రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని
కలిసి వినతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన మంత్రి కబ్జాకు గురైన అలుగు పారగాలని రక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి తిరుపతిరావు, గంగారబోయిన సత్యం, మురళి, రామస్వామి, మల్లేష్, సాంబ తదితరులు పాల్గొన్నారు.