వైరా మండలంలోని మంగళవారం భారీ వర్షం కురిసింది. మధు కాన్వెంట్, పరిధిలో కొన్ని వార్డులలో కొంతమేర మాత్రమే డ్రైనేజీ నిర్మాణాలు జరిగి ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయింది. ఇప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా ఆగిపోయిన డ్రైనేజీల నిర్మాణాలు తిరిగి చేపట్టాలని ప్రజలు, అధికారులును కోరుతున్నారు.