వైరా నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి వై ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కారేపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలలో ఒకటైన రైతు రుణమాఫీని ఎలాంటి చరిత్ర లేకుండా వెంటనే అమలు చేసి రైతుల మండల పొందాలని ఈ సందర్భంగా ప్రకాష్ కోరారు.