వైరా: కట్ల రంగారావుని సన్మానించిన కాంగ్రెస్ నేతలు

52చూసినవారు
వైరా: కట్ల రంగారావుని సన్మానించిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్ల రంగారావును మండల నాయకులు మంగళవారం మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాలాది రామకృష్ణ, నంబూరు వెంకటేశ్వరరావు, చావా కాంతారావు, కొంగర కృష్ణారావు ,బాల్న రాము, అనంత ఆచారి, లగడపాటి ప్రసాద్, రామకోటి చారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్