వైరా మండలం విప్పలమడక గ్రామంలో ఆళ్ల సత్యవతి ఇటీవల మరణించినారు. ఇది తెలుసుకున్న వైరా పట్టణ కాంగ్రెస్ నాయకులు శీల వెంకట నర్సిరెడ్డి ఆదివారం సత్యవతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు