వైరా: డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

56చూసినవారు
వైరా: డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు సుపరిపాలన అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్